MBNR: రంగారెడ్డిగూడ శివారులో మహిళ హత్య కేసును మహబూబ్‌నగర్ పోలీసులు ఛేదించారు. కాల్ డేటా, సీసీ కెమెరాలు, టోల్‌గేట్ దృశ్యాల ఆధారంగా నిందితుడు చోటే ఖాన్‌ను గుర్తించారు. బెంగళూరు నుంచి మధ్యప్రదేశ్ వెళ్తుండగా రాయికల్ టోల్‌గేట్ వద్ద పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి లారీ, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు


