హైదరాబాద్: 28°C
తెలంగాణ

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న MLA

SRCL: వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఆదివారం నిర్వహించిన పలు వివాహాలు, శుభకార్యాలకు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.