హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ అర్హులైన పేదలకు సేవ చేయడంలోనే అధికారులకు నిజమైన సంతృప్తి: కలెక్టర్
★ ఆదిలాబాద్‌లో సీసీఐ పునఃప్రారంభానికి రిలే దీక్షలు.. 22వ రోజుకు చేరిన ఆందోళన
★ ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికలు నిర్వహించకపోతే కోర్టుకు వెళ్తాం: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జోగు రవి
★ సెప్టెంబర్ 1న పట్టణ గణపతి ఉత్సవ కమిటీలతో సమావేశం: DSP