హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జాంబి రెడ్డి 2లో తన పాటను అనుమతి లేకుండా వాడారని ఉద్యమ గాయకురాలు తేలు విజయ పోలీసులకు ఫిర్యాదు
★ పట్టణంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌తో కలిసి మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ నేతలు
★ కరీంనగర్‌లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్ల విక్రయం.. ఫార్మసీ యజమాని అరెస్ట్
★ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ పరీక్ష.. 1,505 మంది అభ్యర్థులకు 1,471 హాజరు