NGKL: అచ్చంపేట పట్టణంలోని NPRD ఇండియా దివ్యాంగుల సంఘం కార్యాలయానికి గుంపన్‌పల్లికి చెందిన దివ్యాంగుడు హనుమంత్ నాయక్ ఆదివారం 12 కుర్చీలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘం రాష్ట్ర నేత రాజశేఖర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆంగోతు శంకర్, అచ్చంపేట మండల అధ్యక్షుడు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
దివ్యాంగుల సంఘ కార్యాలయానికి కుర్చీలు విరాళం


