హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

WNP: మదనపూర్ మండలంలో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీతోపాటు రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. శంకరమ్మపేట గ్రామ శివారులోని ఊకచెట్టు వాగులో ఇసుక తరలిస్తుండగా గుర్తించినట్లు తెలిపారు. వాహనాల డ్రైవర్లను విచారించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు.