హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత పోలీస్ ఉద్యోగ శిక్షణ ప్రారంభం

MHBD: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకుల కోసం పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి హజరై.. శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణకు సంబంధించిన మెటీరియల్ పుస్తకాలను ఆవిష్కరించి విద్యార్థులకు అందజేశారు. పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.