హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు చేయొద్దు'

SRPT: ఏఐసీసీ, టీపీసీసీ నిర్ణయం మేరకు తుంగతుర్తి నియోజకవర్గంలో మండల, గ్రామ కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేయవద్దని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య సూచించారు. ఆదివారం తుంగతుర్తిలో ఆయన మాట్లాడారు. ఇటీవల మండల అధ్యక్షుల నియామకంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారని తెలిపారు.