MDK: తూప్రాన్ పట్టణ పోలీస్ కాలనీలో చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు. ఓ పోలీస్ అధికారి ఇంట్లో యాక్టివా వాహనం, మేస్త్రి మోహన్ ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు, కూలీల ఇండ్లలో మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. వెంకట్ రెడ్డి ఇంట్లో బైకు చోరీకి యత్నం చేశారు. దొంగ తెల్లవారుజామున రెండు గంటల పాటు అక్కడే సంచరించడం సీసీ కెమెరాలు రికార్డు అయింది.
తెలంగాణ
VIDEO: బైక్, గ్యాస్ సిలిండర్ల చోరీ


