హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ రైతులను ఇబ్బంది పెడుతుంది: మాజీ ఎమ్మెల్యే

ASF: పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప విమర్శించారు. ఆదివారం దహెగాం మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బందోబస్తు పట్టా, అనువంశిక, రిజిస్ట్రేషన్ భూములు నిషేధిత జాబితాలో వేయడం వల్ల రైతులు రిజిస్ట్రేషన్లు, రుణాలు పొందలేకపోతున్నారన్నారు.