RR: ఆమనగల్ మండలం రాంనుంతల చిన్నతండాలో ఆదివారం తుల్జా భవాని విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అకాడమీ స్కిల్ నాలెడ్జ్ (TASK) సీఈవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే పవిత్ర కేంద్రాలని ఆయన అన్నారు.
తెలంగాణ
ఘనంగా తుల్జా భవాని విగ్రహ ప్రతిష్టాపన


