హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్యాలయాలన్నింటిని ఓకే చోటికి తేవాలి'

MNCL: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని జిల్లా సమీకృత భవన సముదాయంలోకి తరలించాలని మున్సిపల్ కార్పొరేషన్ BJP కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అద్దె భవనాల్లో కార్యాలయాలు నిర్వహించడంతో ప్రజాధనం వృథా అవుతోందని గాజుల ముఖేశ్ గౌడ్, కస్తూరి నాగరాజ్, బొట్ల అనిత సత్యం అన్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం తగదని, ప్రభుత్వం స్పందించాలని కోరారు.