SDPT: చేర్యాల మండల కాంగ్రెస్ నూతన కార్యదర్శిగా సదానందం నియమితులయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జనగామ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంజ మల్లేశంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటానని పేర్కొన్నారు. సదానందం నియామకంపై పలువురు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
కాంగ్రెస్ కార్యదర్శిగా సదానందం


