MDCL: అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో జగన్నాథ్ (33) మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. ప్రైవేట్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న జగన్నాథ్ శనివారం రాత్రి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే అపస్మారక స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య


