MDK: నిబంధనలు లేకుండా బీడీ కార్మికులందరికీ రూ.4016 జీవనభృతి ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ డిమాండ్ చేశారు. సిద్దిపేటలో ఆదివారం జరిగిన 4వ మహాసభలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రం ఈపీఎస్ కింద రూ.6000 అందించాలని, రిటైర్మెంట్ పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
'బీడీ కార్మికులకు రూ.4,016 పెన్షన్ ఇవ్వాలి'


