హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ అభివృద్ధికి కృషి చేస్తా: కృష్ణయ్య

NRPT: ధన్వాడ మండల బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కృష్ణయ్యను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు మాకం సురేందర్ తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఆదివారం ధన్వాడలో పాలమూరు ఎంపీ డీకే అరుణ కృష్ణయ్యను సన్మానించారు.