GDWL: జోగులాంబ రైల్వే స్టేషన్‌ను ఎంపీ మల్లు రవి సందర్శించారు. ఇందులో భాగంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే అంశంపై రైల్వే అధికారులతో వారు చర్చించారు. అదేవిదంగా అమృత్ పథకం కింద స్టేషన్ అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు మరింత సౌకర్యవంతమైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
VIDEO: రైల్వే స్టేషన్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: ఎంపీ


