హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ క్రాప్ సర్వేను పరిశీలించిన DAO

KMM: బోనకల్ మండలం చిన్నబీరవల్లి గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వేను ఆదివారం జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య పరిశీలించారు. రైతులు సాగు చేసిన పత్తి, వరి, పెసర తదితర పంటల వివరాలను తప్పుల్లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో పంటలు విక్రయించే సమయంలో వివరాల్లో పొరపాట్లతో రైతులు నష్టపోకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.