BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన పలు వివాహ, గృహప్రవేశ కార్యక్రమాల్లో MLA గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మరిగిద్ద రాజు–మమత దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొని కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. మేఘన–గణేష్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర


