హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మార్వో కార్యాలయం మార్పు..!

HNK: తహసీల్దార్ కార్యాలయాన్ని సర్క్యూట్ గెస్ట్ హౌస్ నుంచి జిల్లా పరిషత్ ఛైర్మన్ క్యాంపు కార్యాలయానికి మార్చనున్నట్లు తహసీల్దార్ గుజ్జుల రవీందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి కార్యాలయ పనుల నిమిత్తం జిల్లా పరిషత్ ఛైర్మన్ క్యాంపు కార్యాలయానికి రావాలని హనుమకొండ మండల ప్రజలకు సూచించారు. మండల ప్రజలు ఈ సమాచారాన్ని గమనించాలని కోరారు.