హన్మకొండ బస్టాండ్ ఆదివారం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా HNKకు వచ్చిన వారు పండుగ ముగియడంతో స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ముఖ్యంగా HYD మార్గంలో వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వేచి ఉండటంతో రద్దీ నెలకొంది. ప్రయాణికుల అవసరాల మేరకు RTC అధికారులు తగిన బస్సులను నడుపుతున్నా మరిన్ని బస్సులు పెంచాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: పండుగ ఎఫెక్ట్.. కిక్కిరిసిన బస్టాండ్


