NRPT: నారాయణపేట చేనేత సొసైటీలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరుతూ ఆదివారం రెండో రోజు ఇళ్లకు వెళ్లి ప్రచారం చేశారు. నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
చేనేత సొసైటీ అక్రమాలపై విచారణకు డిమాండ్


