NRPT: నారాయణపేట మండలం కోటకొండలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఆదివారం రూ.50 వేల విరాళం అందించారు. విగ్రహ ఏర్పాటులో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ముందుకొచ్చిన గ్రామస్థులను అభినందించారు. కమిటీ సభ్యులు శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
పండుగ సాయన్న విగ్రహానికి విరాళం


