హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్నిక దరఖాస్తులు స్వికరించిన MLC

ASF: సిర్పూర్ మండల హుడ్కుల్లి గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ అఖిల్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి MLC దండే విఠల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా మండల కమిటీ ఎన్నికకు దరఖాస్తులను MLC స్వీకరించారు.పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని సూచించారు.