హైదరాబాద్: 28°C
తెలంగాణ

25 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు

NMRL: మామడ మండలం కొరటికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-01లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. 25 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు విద్య, ఉద్యోగం, వైవాహిక జీవితం, కుటుంబ విశేషాలను పంచుకుంటూ సందడి చేశారు.