హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదలకు సేవ చేయడంలోనే సంతృప్తి: కలెక్టర్

ADB: అర్హులైన పేదలకు సేవ చేయడంలోనే అధికారులు, ప్రజాప్రతినిధులకు నిజమైన సంతృప్తి ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పొన్నారి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, లబ్ధిదారులు కీర్తి లక్ష్మి- రామన్న దంపతులకు సారె అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.