VKB: దోమ మండలం తిమ్మాయిపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపగా, సొంతింటి కల నెరవేర్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శాంత కుమార్, మాలి శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఎమ్మెల్యే


