ADB: ఎస్ఐఆర్ రెండో విడతలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని ఆదిలాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
అర్హుల ఓట్లను కాపాడాలి: కంది


