RR: కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామ శివారులో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. రాత్రి గస్తీలో తనిఖీ చేయగా ఎలాంటి పత్రాలు లేవని గుర్తించారు. వాహనాలను స్టేషన్‌కు తరలించి డ్రైవర్లు, యజమానులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.
తెలంగాణ
అక్రమ మట్టి తరలింపు.. రెండు టిప్పర్లు పట్టివేత


