WNP: వనపర్తి పట్టణంలోని విజయ పాలకేంద్రం పక్కన విష్ణు పంచాయతనం ఆయుత చండి అతిరుద్ర 92వ విశ్వశాంతి మహాయాగం నిర్వహించనున్నారు. వచ్చే నెల 13 వరకు యాగం కొనసాగుతుందని శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. యాగం కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
తెలంగాణ
మహాయాగానికి ఏర్పాట్లు


