KMM: ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి


