VKB: నాపరాతి పరిశ్రమల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. కేంద్రం తెచ్చిన నిబంధనలు, రాయల్టీ పెంపు వల్ల వ్యాపారులపై భారం పడి, వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని రక్షణ కల్పించాలనారు.
తెలంగాణ
'తాండూర్ నాపరాతి పరిశ్రమలను కాపాడాలి'


