హైదరాబాద్: 28°C
తెలంగాణ

బండి సంజయ్‌తో కలిసి మన్ కీ బాత్ వీక్షణ

KNR: కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన 137వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా నేతలు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని ప్రసంగంలోని పలు అంశాలను ఆసక్తిగా ఆలకించారు.