NRPT: నర్వ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ముత్త భారతి నూతన ఇందిరమ్మ ఇంటిని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీసం చెన్నయ్య సాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడతల వారీగా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ డి.కృష్ణారెడ్డి, డైరెక్టర్ మార్కా నరేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నాగిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం


