SRPT: గిరిజన లంబాడీల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ లంబాడీల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు.
తెలంగాణ
మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై లంబాడీల నిరసన


