KNR: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాని ఉమ్మడి కరీంనగర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య లోక్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గవర్నర్‌కి గుండె శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను కలసి వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తెలిపారు.
తెలంగాణ
VIDEO: గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్సీ


