MNCL: టైగర్ జోన్‌తో జన్నారం మండల అభివృద్ధి ఆగిపోయిందని CPI ఎంఎల్ లిబరేషన్ నాయకులు అన్నారు. ఆదివారం జన్నారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక పోరాట సమితి కన్వీనర్ భూమాచారికి వారు మద్దతు తెలిపారు. కవ్వాల్ అభయారణ్యంలో పులి లేకపోయినా అటవీశాఖ అధికారులు ఆంక్షలు అమలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
తెలంగాణ
'టైగర్ జోన్‌తో అభివృద్ధి ఆగిపోయింది'


