హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విగ్రహం ఏర్పాటు వ్యవహారంపై వివాదం

MNCL: కోటపల్లి మండల సిర్సా సర్పంచ్ గోడిశెల పోసక్క తీరుపై స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రజలతో కలిసి ఉంటానని చెప్పి, గెలిచిన తర్వాత మాట మార్చారని ఆరోపిస్తున్నారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు చేసిన భూమిపూజ తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంబేడ్కర్ విగ్రహం దళిత వాడలలోనే పెట్టుకోవాలని సర్పంచ్ విమర్శించారన్నారు.