నాగర్ కర్నూల్ పట్టణంలోని రూబీ గార్డెన్స్‌లో జరిగిన వివాహ వేడుకకు స్థానిక ఎమ్మెల్యే కూచకుల రాజేష్ రెడ్డి హాజరయ్యారు. తుడుకుర్తి గ్రామానికి చెందిన నిజమోద్దీన్ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేవారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
వివాహ వేడుకలో సందడి చేసిన ఎమ్మెల్యే


