హైదరాబాద్: 28°C
తెలంగాణ

సినిమా పోస్టర్ ఆవిష్కరణ

PDPL: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య స్మారకార్థం నిర్మించనున్న సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రామగుండంలో ఆదివారం ఆవిష్కరించారు. ఇండియన్ పీపుల్స్ ఫిలిం ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో టీ జంక్షన్ వద్ద కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జీడీకే పట్టణ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు.