హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వచ్ఛ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: CITU

ADB: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగులుగా గుర్తించి గుర్తింపు కార్డులు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. ఆదివారం CITU కార్యాలయంలో స్కావెంజర్లు CITU యూనియన్ లో చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.