SDPT: చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి నర్సయ్య, కస్తూరి హనుమంత రెడ్డి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ...


