హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా ముగిసిన పరీక్ష

HYD: నగరంలో ఎన్‌బీఈఎంఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్‌ పీజీ-2026 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఒకే షిఫ్ట్‌లో సీబీటీ విధానంలో ఈ పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా.. 7 గంటల నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలవద్ద సందడి వాతావరణం నెలకొంది.