NRML: భైంసా మండలంలోని సుంక్లి గ్రామంలో అన్నాభావు సాఠే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అన్నాభావు సాఠే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, MRPS నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే


