కడప రైతు వరదరాజ్ అవకాడో సాగులో చూపిన వినూత్నతకు పీఎం మోదీ ప్రశంసలు అందించారు. ‘మన్ కీ బాత్’లో వరదరాజ్ గురించి ప్రస్తావించిన ప్రధాని.. స్నేహితుల పొలాల్లో అవకాడో పంటను చూసి ఆసక్తి పెంచుకుని, యూట్యూబ్ ద్వారా సాగు విధానాలను నేర్చుకున్నారన్నారు. కొత్త పంటను ఎంచుకుని మార్కెట్‌తో నేరుగా అనుసంధానమై 4 టన్నుల దిగుబడి సాధించడం అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
అవకాడో సాగు.. మోదీ ప్రశంసలు


