హైదరాబాద్: 28°C
తెలంగాణ

16 ఏళ్లుగా మద్యానికి దూరం

SRPT: నడిగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామస్థులు 16 ఏళ్లుగా సంపూర్ణ మద్యపాన నిషేధం పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మద్యంతో కుటుంబాలు నష్టపోతున్నాయని గుర్తించిన గ్రామ పెద్దలు బెల్ట్ షాపులను అరికట్టారు. మద్యం విక్రయిస్తే భారీ జరిమానా విధిస్తున్నారు. ఇతర గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు.