SRD: ఆర్థికాభివృద్ధిలో చిన్న పరిశ్రమల పాత్ర కీలకం. భారీ పరిశ్రమలకు జాబ్‌వర్క్ అందిస్తూ లక్షల మందికి ఇవి ఉపాధినిస్తున్నాయి. పటాన్‌చెరు, జిన్నారం ప్రాంతాల్లో వేలాది అనుబంధ యూనిట్లు ఉన్నాయి. వీటి కోసం వావిలాలలో 112 పరిశ్రమల ఏర్పాటు జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (ముద్ర, PMEGP) రుణాలలో రాయితీలిస్తున్నాయి. కాగా, జిల్లాలో 5162 చిన్న పరిశ్రమలు ఉన్నాయి.
తెలంగాణ
ఆర్థికాభివృద్ధిలో చిన్న పరిశ్రమల పాత్ర కీలకం


