హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఎనుమాముల మార్కెట్ ప్రారంభం..!

WGL: మూడు రోజుల విరామం అనంతరం WGL ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం(రేపు) ప్రారంభం కానుంది. శుక్రవారం రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్ బంద్ ఉండగా, శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. కాగా రేపు ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతులు నాణ్యమైన సరుకు తీసుకువచ్చి మద్దతు ధరలు పొందాలన్నారు.