SDPT: చేర్యాల మండలం గుర్జకుంటలో బీరప్ప బోనాలను ఘనంగా నిర్వహించారు. కురుమ సంఘం నాయకులు ఏర్పాట్లు చేయగా.. మహిళలు ప్రతి ఇంటి నుంచి భక్తిశ్రద్ధలతో బోనాలు తీసుకొచ్చారు. డోలు చప్పుళ్ల నడుమ ఊరేగింపుగా బీరప్ప ఆలయానికి చేరుకుని స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
తెలంగాణ
గుర్జకుంటలో ఘనంగా బీరప్ప బోనాలు


