SDPT: బెజ్జంకి మండల స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు బెజ్జంకి జెడ్పీహెచ్‌ఎస్ బాలుర మైదానంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. క్రీడాకారుల వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో నింపి ఎంట్రీ ఫీజుతో ఆగస్టు 31 సాయంత్రంలోగా సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
బెజ్జంకిలో ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు


